॥ శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం

సర్వమార్గేషు నష్టేషు కాలే చ కలిధర్మిణి |
పాషండప్రచురే లోకే కృష్ణ ఏవ గతిర్మమ || 1 ||

మ్లేచ్ఛాక్రాన్తేషు దేశేషు పాపైకనిలయేషు చ |
సత్పీడావ్యగ్రలోకేషు కృష్ణ ఏవ గతిర్మమ || 2 ||

గంగాదితీర్థవర్యేషు దుష్టైరేవావృతేష్విహ |
తిరోహితాధిదైవేషు కృష్ణ ఏవ గతిర్మమ || 3 ||

అహంకారవిమూఢేషు సత్సు పాపానువర్తిషు |
లాభపూజార్థయత్నేషు కృష్ణ ఏవ గతిర్మమ || 4 ||

అపరిజ్ఞాననష్టేషు మంత్రేషు వ్రతయోగిషు |
తిరోహితార్థదైవేషు కృష్ణ ఏవ గతిర్మమ || 5 ||

నానావాదవినష్టేషు సర్వకర్మవ్రతాదిషు |
పాషండైకప్రయత్నేషు కృష్ణ ఏవ గతిర్మమ || 6 ||

అజామిలాదిదోషాణాం నాశకోఽనుభవే స్థితః |
జ్ఞాపితాఖిలమాహాత్మ్యః కృష్ణ ఏవ గతిర్మమ || 7 ||

ప్రాకృతాస్సకలా దేవా గణితానందకం బృహత్ |
పూర్ణానందో హరిస్తస్మాత్కృష్ణ ఏవ గతిర్మమ || 8 ||

వివేకధైర్యభక్త్యాదిరహితస్య విశేషతః |
పాపాసక్తస్య దీనస్య కృష్ణ ఏవ గతిర్మమ || 9 ||

సర్వసామర్థ్యసహితః సర్వత్రైవాఖిలార్థకృత్ |
శరణస్థసముద్ధారం కృష్ణం విజ్ఞాపయామ్యహమ్ || 10 ||

కృష్ణాశ్రయమిదం స్తోత్రం యః పఠేత్కృష్ణసన్నిధౌ |
తస్యాశ్రయో భవేత్కృష్ణ ఇతి శ్రీవల్లభోఽబ్రవీత్ || 11 ||

………………
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీ కృష్ణాశ్రయస్తోత్రం |కృష్ణాశ్రయ స్తోత్రం – శ్రీ వల్లభాచార్య – గజేంద్రుడిలా, ద్రౌపడిలా, కుంతిలా గట్టిగా కృషుని పట్టుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఇదిగో ఉపాయం! ఇక ఎవ్వరు మనల్ని ఈ సమస్యనుండి బయట పడలేము అనుకున్నప్పుడు ఈ స్తోత్రం చదవండి !