గోవిందాష్టకం

సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం ।
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం ।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం ।
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ॥ 1 ॥

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం ।
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిం ।
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం ।
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం ॥ 2 ॥

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం ।
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం ।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం ।
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం ॥ 3 ॥

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం ।
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం ।
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానం ।
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందం ॥ 4 ॥

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం ।
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యం ।
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం ।
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం ॥ 5 ॥

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం ।
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థం ।
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం ॥ 6 ॥

కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసం ।
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతం ముహురత్యంతం ।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం ।
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం ॥ 7 ॥

బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహం ।
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం ।
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వం ।
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం ॥ 8 ॥

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః ।
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి ।
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః ।
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ॥

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం