ముత్తు స్వామి దీక్షితులు రచించిన శనైశ్చర స్తోత్రం
దివాకర తనూజం శనైశ్చరం
ధీరతరం,సంతతం చింతయేహం
భవాబునిధౌ నిమగ్న జానానాం
భయంకరం, అతిక్రూరఫలదం
భవానీశకటాక్ష పాత్ర భూత భక్తిమతాం,
అతిశయ శుభఫలదం
కాలాంజన కాంతియుక్త దేహం
కాల సహోదరం, కాకవాహం
నీలాంశుక పుష్పమాలావృతం
నీలరత్న భూషాలంకృతం
మాలినీ వినుత గురుగుహ ముదితం
మకర కుంభరాశి నాధం
తిలతైల మిశ్రితాన్న దీపప్రియం
దయాసుధాసాగరం,
నిర్భయం కాలదండ పరిపీడిత జానుం
కామితార్ధ ఫలద కామధేనుం
కాలచక్ర భేద చిత్రభానుం
కల్పిత ఛాయాదేవీ సూనుమ్ |
ధీరతరం,సంతతం చింతయేహం
భవాబునిధౌ నిమగ్న జానానాం
భయంకరం, అతిక్రూరఫలదం
భవానీశకటాక్ష పాత్ర భూత భక్తిమతాం,
అతిశయ శుభఫలదం
కాలాంజన కాంతియుక్త దేహం
కాల సహోదరం, కాకవాహం
నీలాంశుక పుష్పమాలావృతం
నీలరత్న భూషాలంకృతం
మాలినీ వినుత గురుగుహ ముదితం
మకర కుంభరాశి నాధం
తిలతైల మిశ్రితాన్న దీపప్రియం
దయాసుధాసాగరం,
నిర్భయం కాలదండ పరిపీడిత జానుం
కామితార్ధ ఫలద కామధేనుం
కాలచక్ర భేద చిత్రభానుం
కల్పిత ఛాయాదేవీ సూనుమ్ |