Tiruppavai Day - 1

01 వ రోజు – భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం

 

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్ మదియ పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్కదిరమదియ

మొదటి పాశురం లోని మొదటి పదాన్ని వదలి చదువుతామెందుకంటే …! (Audio)
1 వ పాశురం ఒకొక్క పదాన్ని పలుకుతూ గురుపరంపర విధానంగా నేర్చుకుందాం ! (Audio)
పాశురం మొత్తాన్ని కలిపి నేర్చుకుందాం ! (Audio)
ఈ పాశుర అర్ధాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం !
ఇప్పుడు (Video) ద్వారా నేర్చుకుందాం !