Intro

ఇప్పుడు Video ద్వారా నేర్చుకుందాం ! 

 తని శ్లోకాలు

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

అన్నవయల్ పుదులై యా0డాళర0గఱ్కు
ప్పన్ను తిరుప్పావైప్పల్ పదియం-ఇన్నిశైయాల్
పాడి క్కొడుత్తాళ్ సఱ్పామాలై, పూమాలై
శూడిక్కొడుత్తాళైచ్చొల్

శూడిక్కొదుత్త శుదర్ క్కొడియే! తొల్పాలై
ప్పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! – “నాడినీ
వే0గడ పఱ్కెన్నై విది” యెన్ఱ విమ్మత్తం
నా0`కడవా వణ్ణమే సల్ గు

ఒక్కోక్క పాశురం పదాన్ని తిరిగి పలుకుతూ గురుపరంపర విధానంగా నేర్చుకుందాం ! (Audio)​

పాశురం మొత్తాన్ని కలిపి నేర్చుకుందాం ! (Audio)


SREE SEVA FOUNDATION

Uniquely actualize superior value and resource maximizing

  SREE SEVA FOUNDATION,
     PAVANI ESTATES
     FLAT NO 601, 6th FLOOR, 
     KHAIRATABAD MAIN ROAD,
     BHAGYANAGAR – 500004.

+91 9885651610
SREEGURUBYONAMAHA@GMAIL.COM

ABOUT SREE SEVA FOUNDATION