Thought of the Day
ప్రియ భగవత్ బంధువులారా!
“కాలః కలయతామ్ అహమ్!” అన్నాడు గీతాచార్యుడు –
కాలాన్ని దైవంగా గుర్తించమంటుంది సనాతన ధర్మం.
నా దృష్టిలో “సమయాన్ని వ్యర్ధం చేయడము అంటే .. దైవాన్ని అవమానించడమే..”
అద్భుతమైన దూరదృష్టితో, తమ మేధా శక్తితో, తపః బలంతో మహర్షులు కాలం యొక్క మహిమను మనకు తెలియచేశారు.
ఒక్కొక్క తిధి, వార, నక్షత్ర, యోగ కరణాదులను అనుసరించి మనము ఎలా ప్రవర్తించాలో తెలియచేశారు.
వాటిని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నమే ఇది.
అందరికీ ఇదే ఆహ్వానం…..!
మీ సూచనలు తప్పక అందచేయండి.
E-mail:- sreesevafoundation@gmail.com –
శ్రీ తిరుప్పావై కోకిల మంజులశ్రీ