గణేశాష్టకమ్

యతో నంతశక్తే రనంతాశ్చ జీవా
యతో నిర్గుణా దప్రమేయా గుణాస్తే.
యతో భాతి సర్వం త్రిధా బేధ భిన్నం
సదా తం గణేశం నమామో భజామః.|| 1

యతశ్చావిరాసీజగత్సర్వమే తత్తథా
బాసనో విశ్వగో విశ్వగోప్తా
తధేంద్రాదయో దేవసంఘా మనుష్యాః
సదా తం గణేశం నమామో భజామః. || 2

యతో వహ్నిభానూ భవో భూర్జలం చ
యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః ||
యతః స్థావరా జంగమావృక్ష సంఘాః
సదా తం గణేశం నమామో భజామః.|| 3

యతో దానవాః కిన్నరా యక్ష సంఘా
యతశ్చారణా వారణాః శ్వాపదాశ్చ ||
యతః పక్షికీటా యతో వీరుధశ్చ
సదా తం గణేశం నమామో భజామః.|| 4

యతో బుద్ధి జ్ఞాననాశో ముముక్షోర్యతః
సంపదో భక్త సంతోషికాః స్యుః ||
యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః
సదా తం గణేశం నమామో భజామః.|| 5

యతః పుత్రసంపద్యతో వాంఛితార్గో
యతో భక్త విఘ్నాస్తథా నేకరూపాః ||
యతః శోకమోహౌ యతః కామ ఏవ
సదా తం గణేశం నమామో భజామః || 6

యతో నంతశక్తి స్స శేషో బభూవ
ధరాధారణే నేకరూపే చ శక్తః
యతో – నేకధా స్వర్గలోకా హి నానా
సదా తం గణేశం నమామో భజామః || 7

యతో వేద వాచో వికుంఠా మనోభిః
సదా నేతి నేతీతి యతాగణంతి ||
పరబ్రహ్మరూపం చిదానంద భూతం
సదా తం గణేశం నమామో భజామః. || 8

గణేశ స్తోత్రాణి

* గణేశ ప్రాతఃస్మరణ శ్లోకాలు
* గణేశాష్టకమ్
*చవితినాడు చంద్రదర్శన దోష నివారణ మంత్రం
* గణనాయకాష్టకమ్
* సంకటనాశన గణేశ స్తోత్రం